యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ చర్చలు
హైదరాబాద్, బుధవారం, 19 నవంబర్ 2008   ( 12:38 IST )
టీడీపీ చీఫ్ చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ బుధవారం సమావేశమై, చర్చలు జరిపారు. నందమూరి కుటుంబ సభ్యులతో గొడవల కారణంగానే యువగర్జన సభకు ఆయన హాజరు కాలేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో మంగళవారం ఎన్టీఆర్‌ను బాబు పరామర్శించిన తర్వాత ఈ సమావేశం జరగడం గమనార్హం.

ఈ సందర్భంగా ఆయన తాను కాంగ్రెస్‌లో చేరనున్నట్టు వచ్చిన వార్తలు కేవలం వదంతులు మాత్రమేనని ఖండించారని, వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేస్తానని చంద్రబాబుకు హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్టు ఆయన కోరిన రెండు నియోజకవర్గాల కేటాయింపునకు బాబు కూడా ఆమోదం తెలిపారని ఆ వర్గాలు వెల్లడించాయి.

కాగా, పార్టీ తరపున గుడివాడ, గన్నవరం శాసనసభ స్థానాలను తన మద్దతు దారులకు ఇవ్వాలని జూనియర్ ఎన్టీఆర్ కోరుతుండగా, గన్నవరం స్థానంపైన టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఇదే స్థానాన్ని నందమూరి కుటుంబ సభ్యులు కూడా కోరుతుండటంతో ఎన్టీఆర్ అలిగారని, ప్రస్తుత రాజీ ప్రకారం గన్నవరంను కూడా ఎన్టీఆర్ మద్దతుదారునికే కేటాయించనున్నట్టు తెలిసింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బీజేపీ ఎమ్మెల్యే దొరబాబుకు కాంగ్రెస్ తీర్థం
తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే కాంగ్రెస్‌తో ఓకే
పులివెందులలో పీఆర్పీ నేతల వాహనాల ధ్వంసం
టెక్నాలజీతో వైఎస్‌ పాలనకు చరమగీతం: బాబు
ఓటు హక్కుతో అవినీతి అంతం: చిరు
హైదరాబాద్‌లో 20న బీసీల సదస్సు: గౌడ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...