యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
బీజేపీ ఎమ్మెల్యే దొరబాబుకు కాంగ్రెస్ తీర్థం
హైదరాబాద్, బుధవారం, 19 నవంబర్ 2008   ( 12:11 IST )
పీఠాపురం శాసనసభ్యుడు దొరబాబు బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గాంధీ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్, కాంగ్రెస్ అధ్యక్షుడు డీఎస్‌ల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యారు.

గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఇద్దరు శాసనసభ్యులు మాత్రమే ఎన్నికవగా, ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దొరబాబు కూడా ప్రస్తుతం దూరం కావడంతో ఇక కిషన్ రెడ్డి మాత్రమే మిగిలారు.

గత కొంతకాలంగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న దొరబాబు కాంగ్రెస్‌లో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. అద్వానీ నిర్వహించిన విజయసంకల్ప యాత్రకు ముందురోజే ఆయన సీఎల్పీ కార్యాలయంలో దర్శనమివ్వడంతో ఆ ఊహాగానాలకు బలం చేకూరాయి. దానిని నిజం చేస్తూ ఆయన బుధవారం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే కాంగ్రెస్‌తో ఓకే
పులివెందులలో పీఆర్పీ నేతల వాహనాల ధ్వంసం
టెక్నాలజీతో వైఎస్‌ పాలనకు చరమగీతం: బాబు
ఓటు హక్కుతో అవినీతి అంతం: చిరు
హైదరాబాద్‌లో 20న బీసీల సదస్సు: గౌడ్
ఉమెన్స్ హాస్టల్‌లో చొరబడిన మెడికోపై వేటు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...