|
| తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే కాంగ్రెస్‌తో ఓకే |
తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే కాంగ్రెస్‌తో కలసి పనిచేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని తెరాస చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టు సంకేతాలు తమకు అందుతున్నాయన్నారు.
నవ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు పోశెట్టి తెరాస తీర్థం పుచ్చుకున్న సందర్భంగా ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా ఉంటే శాశ్వత ద్రోహిగా మిగిలిపోగలమని కాంగ్రెస్ భావిస్తోందన్నారు.
ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం జరిగిపోయిందని, ఇక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఎవ్వరూ ఆపలేరని చెప్పారు. ఓ కాంగ్రెస్ ప్రముఖుడే స్వయంగా తనకు ఈ విషయం చెప్పారన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|