యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
హైదరాబాద్‌లో 20న బీసీల సదస్సు: గౌడ్
హైదరాబాద్, మంగళవారం, 18 నవంబర్ 2008   ( 17:13 IST )
వెనుకబడిన తరగతులకు సామాజిక న్యాయం కోరుతూ నవంబర్ 20న హైదరాబాద్‌లో బీసీల సదస్సు నిర్వహించనున్నామని నవతెలంగాణ పార్టీ చీఫ్ దేవేందర్ గౌడ్ ప్రకటించారు. తెలంగాణలోని బీసీ నేతలతో నిర్వహించే ఈ సదస్సుకోసం ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

హైదరాబాద్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నవంబర్ 24న జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. తెలంగాణ సాధనకోసం మరోసారి ఈ నెలాఖరులో ఢిల్లీ వెళ్లనున్నామని తెలిపారు.

ప్రజారాజ్యం పార్టీతో పొత్తుకోసం దేవేందర్ గౌడ్ ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. అలాగే ప్రజారాజ్యంలో ఏకంగా నవ తెలంగాణ పార్టీని విలీనం చేసే ప్రతిపాదన కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఉమెన్స్ హాస్టల్‌లో చొరబడిన మెడికోపై వేటు
అనంతలో చివరి రోజు చిరు యాత్ర షురూ
బస్సు దూసుకెళ్లి పది విద్యార్థులకు గాయాలు
రాష్ట్రంలోని పది కళాశాలల్లో ఫార్మా-డి కోర్సు ప్రవేశం
రిజర్వేషన్ల పెంపుతో పెను ముప్పు: లోక్‌సత్తా
చిరుకు లేఖాస్త్రం వాస్తవమే: జోగయ్య
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...