యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
అనంతలో చివరి రోజు చిరు యాత్ర షురూ
అనంతపురం, మంగళవారం, 18 నవంబర్ 2008   ( 14:12 IST )
ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి అనంతపురం జిల్లాలో చివరి రోజు యాత్రను మంగళవారం ప్రారంభించారు. సోమవారం రాత్రి బస చేసిన కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్‌లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన ఆయన వారిని అభినందించిన తర్వాత తన యాత్ర ప్రారంభించారు.

అక్కడి నుంచి బయలుదేరిన ఆయన గార్లదిన్నెలో తొలుత ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం చూసి చిరంజీవి పులకించిపోయారు. వారిని అభినందిస్తూనే మార్పుకోసం అవకాశం ఇవ్వాలని కోరారు.

గార్లదిన్నెను ముగించుకుని పామిడి వెళుతున్న ఆయన అక్కడి నుంచి గుత్తి మీదుగా తాడిపత్రి చేరుకోవడం ద్వారా జిల్లాలో తన యాత్రను ముగించనున్నారు. బుధవారం నుంచి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడపలో ఆయన పర్యటించనుండటం గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బస్సు దూసుకెళ్లి పది విద్యార్థులకు గాయాలు
రాష్ట్రంలోని పది కళాశాలల్లో ఫార్మా-డి కోర్సు ప్రవేశం
రిజర్వేషన్ల పెంపుతో పెను ముప్పు: లోక్‌సత్తా
చిరుకు లేఖాస్త్రం వాస్తవమే: జోగయ్య
దక్షిణ తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్ర
సూరి, జగన్‌లకు నార్కో పరీక్షలు: నాగం డిమాండ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...