|
| బస్సు దూసుకెళ్లి పది విద్యార్థులకు గాయాలు |
| మెదక్, మంగళవారం, 18 నవంబర్ 2008 ( 13:57 IST ) | |
మెదక్ జిల్లాలో మంగళవారం బస్సు దూసుకెళ్లిన ఘటనలో పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.
సదాశివపేటలో జరిగిన ఈ ఉదంతంతో క్షతగాత్రులైన వారికి తొలుత స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించగా, అనంతరం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని విద్యార్థులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|