|
| రాష్ట్రంలోని పది కళాశాలల్లో ఫార్మా-డి కోర్సు ప్రవేశం |
| హైదరాబాద్, మంగళవారం, 18 నవంబర్ 2008 ( 13:48 IST ) | |
రాష్ట్రంలోని పది కళాశాలల్లో ఫార్మా-డి కోర్సును కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. ఆరేళ్ల కాల వ్యవధి కలిగిన ఈ కోర్సులో ఇంటర్ పూర్తయి, ఎమ్‌సెట్ రాసిన వారు చేరవచ్చునని అధికారులు తెలిపారు.
డీ ఫార్మసీ చేసిన వారు నేరుగా రెండో సంవత్సరంలో చేరవచ్చని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సు ప్రారంభం అవుతుందని, ప్రతి కళాశాలలోనూ 30 మందికి ప్రవేశం కల్పిస్తామని చెప్పారు.
ఇప్పటికే డిగ్రీ స్థాయిలో బీఫార్మసీ కోర్సు ఉండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో భారత ఫార్మసీ మండలి కొత్తగా ఈ ఫార్మా-డి కోర్సును ప్రవేశపెట్టింది. మొత్తం పది కళాశాలల్లో నాలుగు రాజధానిలోనే ఉండటం గమనార్హం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|