|
| దక్షిణ తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్ర |
| హైదరాబాద్, మంగళవారం, 18 నవంబర్ 2008 ( 11:29 IST ) | |
దక్షిణ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా డిసెంబర్‌లో బస్సు యాత్ర చేపట్టనున్నామని తెరాస అధినేత కేసీఆర్ ప్రకటించారు. తద్వారా అక్కడ తెలంగాణ వాదం బలహీనంగా ఉందంటున్న వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు.
తెలంగాణ భవన్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ డిసెంబర్ మూడో వారంలో మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుందని చెప్పారు. అక్కడి నుంచి మహబూబ్ నగర్ వరకు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు.
డిసెంబర్ మొదటివారంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ కార్యకర్తలు, నేతలు సమరోత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, నవ తెలంగాణ పార్టీకి చెందిన పోశెట్టి తిరిగి మాతృసంస్థలో విలీనమయ్యారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|