యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సూరి, జగన్‌లకు నార్కో పరీక్షలు: నాగం డిమాండ్
హైదరాబాద్, మంగళవారం, 18 నవంబర్ 2008   ( 09:50 IST )
మొద్దు శీను హత్యకేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సూరి, ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు జగన్‌మోహన్ రెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ సింగ్, జైలర్ వరుణ్ రెడ్డిలకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించాలని టీడీపీ నేత నాగం జనార్ధనరెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన రావుల చంద్రశేఖరరెడ్డి, న్యాయవాది వీరారెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడుతూ మొద్దు శీను బ్యారెక్‌లో ఉన్న ఓం ప్రకాష్, మరో నలుగురు ఖైదీలపై నార్కో పరీక్షలు నిర్వహిస్తామని ఎస్పీ చెప్పడాన్ని ఎద్దేవా చేశారు.

ఈ హత్య జరిగి పది రోజులయినా బాధ్యులను గుర్తించలేకపోయారని, మొదటి పోస్టు మార్టం నివేదిక ఇంకా బయటకు రాలేదని ఆరోపించారు. బ్యారక్‌లో మొద్దు శీను డైరీ కన్పించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కాంగ్రెస్‌కు మరో మాజీ మంత్రి రాజీనామా
ఎస్సీలలోకి రజకులు: చంద్రబాబు హామీ
రోడ్‌షోలో తొక్కిసలాట: ఇద్దరి మృతి
భూప్రకంపనలతో శ్రీకాకుళంలో ప్రజల భీతి
ప్రాజెక్టుల పరిశీలన కోసం మహారాష్ట్రకు టీడీపీ టీం
నేతన్నల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...