యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
కాంగ్రెస్‌కు మరో మాజీ మంత్రి రాజీనామా
హైదరాబాద్‌, మంగళవారం, 18 నవంబర్ 2008   ( 09:29 IST )
కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, ప్రజారాజ్యం పార్టీలో చేరిన కేంద్రమంత్రి శివశంకర్ బాటలోనే మరో కేంద్ర మంత్రి ఉపేంద్ర కూడా పయనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ దానికి సంబంధించిన లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు.

హైదరాబాద్‌లో ఆయన దీనిపై సోమవారం ఓ ప్రకటన చేస్తూ కాంగ్రెస్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ డబ్బుదే ప్రధాన పాత్రగా మారిందని, పార్టీ టికెట్ల విక్రయం, వ్యక్తి పూజకు ప్రాధాన్యం వంటి వాటి కారణంగా సీనియర్లు పార్టీలో ఇమడలేకపోతున్నారని ఆరోపించారు.

1999తర్వాత పార్టీలో తనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదన్నారు. రాజకీయాల్లోకి రావాలని 1993లోనే చిరంజీవిని తాను కోరానని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన కోరిక మేరకు ఆయన సలహాదారుడిగా ఉండేందుకు అంగీకరించానన్నారు. పార్టీలో ఎలాంటి క్రియాశీలక బాధ్యతలు పోషించబోనని ప్రకటించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎస్సీలలోకి రజకులు: చంద్రబాబు హామీ
రోడ్‌షోలో తొక్కిసలాట: ఇద్దరి మృతి
భూప్రకంపనలతో శ్రీకాకుళంలో ప్రజల భీతి
ప్రాజెక్టుల పరిశీలన కోసం మహారాష్ట్రకు టీడీపీ టీం
నేతన్నల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు
కాంగ్రెస్, లెఫ్ట్ తప్ప ఎవరికైనా సై: బీజేపీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...