యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రోడ్‌షోలో తొక్కిసలాట: ఇద్దరి మృతి
ధర్మవరం, సోమవారం, 17 నవంబర్ 2008   ( 18:18 IST )
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అనంతపురం జిల్లాలో జరుపుతున్న ప్రజా అంకిత యాత్రలో భాగంగా సోమవారం ధర్మవరంలో నిర్వహించిన రోడ్‌షోలో తొక్కిసలాట జరగడంతో ఇద్దరు మృతి చెందారు. తీవ్రగాయాల పాలైన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

చిరంజీవిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో వారిని అదుపు చేయడం భద్రతా సిబ్బందికి కష్ట సాధ్యమైంది. ఈ క్రమంలోనే ముందుకు దూసుకువస్తున్న వారిని చిరంజీవి వారించినప్పటికీ, ఫలితం లేకపోయింది.

ఒక్కసారిగా జనం ముందుకు తోసుకు రాగా, తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆది (30), తాజుద్దీన్ (35)లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి చెట్టు కింద పడి గాయపడ్డాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భూప్రకంపనలతో శ్రీకాకుళంలో ప్రజల భీతి
ప్రాజెక్టుల పరిశీలన కోసం మహారాష్ట్రకు టీడీపీ టీం
నేతన్నల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు
కాంగ్రెస్, లెఫ్ట్ తప్ప ఎవరికైనా సై: బీజేపీ
డిసెంబర్‌లో తానా చైతన్య స్రవంతి ఉత్సవాలు
విశాఖ ఎస్పీ ఎదుట 31 మావోయిస్టుల లొంగుబాటు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...