యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
భూప్రకంపనలతో శ్రీకాకుళంలో ప్రజల భీతి
శ్రీకాకుళం, సోమవారం, 17 నవంబర్ 2008   ( 17:06 IST )
శ్రీకాకుళం జిల్లాలో సోమవారం స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కవిటి, కంచిలి మండలాల్లో దాదాపు పది సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అయితే భూ ప్రకంపనల తీవ్రత, ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి ఎటువంటి వివరాలు అందలేదు. ఇటీవలి కాలంలో ప్రకాశం, విశాఖ జిల్లాల్లో సైతం భూమి స్వల్పంగా కంపించిన సంగతి గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రాజెక్టుల పరిశీలన కోసం మహారాష్ట్రకు టీడీపీ టీం
నేతన్నల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు
కాంగ్రెస్, లెఫ్ట్ తప్ప ఎవరికైనా సై: బీజేపీ
డిసెంబర్‌లో తానా చైతన్య స్రవంతి ఉత్సవాలు
విశాఖ ఎస్పీ ఎదుట 31 మావోయిస్టుల లొంగుబాటు
భారీ జాబితాతో తెరాస కార్యవర్గం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...