|
| ప్రాజెక్టుల పరిశీలన కోసం మహారాష్ట్రకు టీడీపీ టీం |
గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను అధ్యయనం చేసేందుకై తెలుగుదేశం పార్టీ బృంద0 మహారాష్ట్రకు వెళ్లింది. మాజీ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని ఈ బృందం దీనికోసం ఇప్పటికే పరిశీలన ప్రారంభించింది.
ఔరంగాబాద్ వెళ్లిన ఈ బృందం ఇప్పటివరకు మూడు ప్రాజెక్టుల నిర్మాణ పనులను పరిశీలించింది. బాబ్లీ ప్రాజెక్టు సహా మొత్తం పదకొండు ప్రాజెక్టులను మహారాష్ట్ర నిర్మిస్తుండగా, అన్ని ప్రాజెక్టులను పరిశీలించి, నష్టం అంచనా వేయనున్నామని ఆ పార్టీ నేతలు తెలిపారు.
వందలాది కోట్ల రూపాయల వ్యయంతో మహారాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా చేపడుతున్న ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లగలదని ఇప్పటికే టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నష్టం అంచనాను పరిశీలించేందుకై తమ బృందాన్ని అక్కడకు పంపింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|