యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
నేతన్నల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు
ధర్మవరం, సోమవారం, 17 నవంబర్ 2008   ( 16:59 IST )
తమ పార్టీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు.

రాయలసీమలో జరుపుతున్న ప్రజా అంకిత యాత్రలో భాగంగా సోమవారం ధర్మవరంలో ప్రసంగించిన ఆయన సిరిసిల్లలో తాను పర్యటించిన తర్వాతే చేనేత కార్మికుల కష్టాలను ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు.

రతనాల సీమ అయిన రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు, నేతలు రక్తపుటేరుపు పారిస్తున్నారని, దీనిని సమూలంగా మార్చేందుకై తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కాగా చిరు పర్యటనకు ప్రజల నుంచి విసేష స్పందన కన్పించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కాంగ్రెస్, లెఫ్ట్ తప్ప ఎవరికైనా సై: బీజేపీ
డిసెంబర్‌లో తానా చైతన్య స్రవంతి ఉత్సవాలు
విశాఖ ఎస్పీ ఎదుట 31 మావోయిస్టుల లొంగుబాటు
భారీ జాబితాతో తెరాస కార్యవర్గం
అల్పపీడనంగా మారిన వాయుగుండం
కృష్ణ, ఇళయరాజాలకు ఎన్టీఆర్ అవార్డులు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...