యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
విశాఖ ఎస్పీ ఎదుట 31 మావోయిస్టుల లొంగుబాటు
విశాఖపట్టణం, సోమవారం, 17 నవంబర్ 2008   ( 14:25 IST )
విశాఖ పట్టణం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అకున్ సభర్వాల్ ఎదుట 31 మంది మావోయిస్టులు సోమవారం ఉదయం లొంగిపోయారు. దళం కార్యకలాపాలతో విసిగిపోయి తాము లొంగిపోతున్నామని వారు ప్రకటించారు.

లొంగిపోయిన వారిలో ఆరుగురు దళ కమాండర్లు, ముగ్గురు డిప్యూటీ దళ కమాండర్లు కూడా ఉన్నారు. వారి నుంచి ఓ భారీ డంప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే పోలీసు దాడులతో కనమరుగవుతున్న మావోయిస్టుల ఉద్యమానికి ఇది మరో పెద్ద దెబ్బకాగలదని భావిస్తున్నారు. రాష్ట్ర పోలీసుల పకడ్బందీ చర్యలతో మావోయిస్టులు రాష్ట్ర తీరాలు దాటి వెళుతున్నారని వారు చెబుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారీ జాబితాతో తెరాస కార్యవర్గం
అల్పపీడనంగా మారిన వాయుగుండం
కృష్ణ, ఇళయరాజాలకు ఎన్టీఆర్ అవార్డులు
సంక్షేమ పథకాల్లో అవినీతిని తొలగిస్తాం
గోరంట్లలో చిరు రాయలసీమ యాత్ర ప్రారంభం
ప్రచారానికి ప్రిన్స్ మహేష్‌బాబు: కృష్ణ వెల్లడి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...