|
| భారీ జాబితాతో తెరాస కార్యవర్గం |
| హైదరాబాద్, సోమవారం, 17 నవంబర్ 2008 ( 14:25 IST ) | |
తెలంగాణ రాష్ట్ర సమితికి భారీ జాబితాతో కార్యవర్గాన్ని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ సోమవారం నియమించారు. ఈ కార్యవర్గంలో 22 మంది ఉపాధ్యక్షులు, 30 మంది ప్రధాన కార్యదర్శులు, 106 మంది కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు ఉన్నారు.
తెలంగాణ భవన్‌లో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినంతమాత్రాన వారికి ఎటువంటి ప్రయోజనం చేకూరబోదన్నారు.
చేనేత కార్మికుల్లో అధిక శాతం మంది ప్రైవేటు రుణాలే తీసుకుంటున్నందున వారికి ఉపశమనం కలిగింపజేసేందుకై ప్రైవేటు రుణాలన్నీ మాఫీ చేసేలా మారటోరియం విధించాలని కోరారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|