|
| చేనేత కార్మికులను ఆదుకుంటాం: సీఎం |
| హైదరాబాద్, ఆదివారం, 12 అక్టోబర్ 2008 ( 17:24 IST ) | |
చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారు. సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆదివారం పరామర్శించారు.
చేనత కార్మికులకు పావలా వడ్డీతో రుణాలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. కిలో 2 రూపాయల చొప్పున 35 కిలోల బియ్యం ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా చేనత కుటుంబాలకు అంత్యోదయ కార్డులు కూడా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తెలిపారు.య
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|