యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా: చిరు
విజయనగరం, 12 అక్టోబర్ 2008   ( 17:19 IST )
ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. ప్రజాసేవ తన ధ్యేయమన్నారు. విజయనగరం పట్టణంలో ఆదివారం చిరంజీవి ప్రజా అంకిత యాత్ర సాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.

పొరుగునున్న రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళుతుంటే, రాష్ట్రంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికల్లో రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలు నీటిమీద రాతలుగానే మిగులుతున్నాయన్నారు. ఇటువంటి రాజకీయ నాయకులను నమ్మే ఓటర్లు ప్రతిసారి మోసపోతున్నారని చిరంజీవి విమర్శించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చేనేత కార్మికులను ఆదుకుంటాం: సీఎం
బైంసాలో ఆరుగురి సజీవ దహనం
అవినీతి విష వృక్షాన్ని పెకలిస్తాం: చిరంజీవి
సీతారాం ఏచూరితో అల్లు అరవింద్ చర్చలు
పరిశ్రమల పేరుతో పరాధీనానికి పీఆర్పీ నో
ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బంద్‌తో ఉద్రిక్తత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...