యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సీతారాం ఏచూరితో అల్లు అరవింద్ చర్చలు
సీపీఎం అగ్రనేతల్లో ఒకరైన సీతారాం ఏచూరితో ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్ శనివారం ఉదయం సమావేశమయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న అల్లు అరవింద్ ఆయనతో సమావేశమై రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

ఈ నెల 12-14 తేదీలలో జరిగే తమ కేంద్ర కమిటీ పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నందున ఆ లోపు ప్రజారాజ్యం పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కోరిన నేపథ్యంలో ఈ భేటీ చోటు చేసుకోవడం గమనార్హం.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీపీఎంతో చర్చలు కొనసాగుతాయన్నారు. తమది లౌకిక పార్టీ అని, కాంగ్రెస్, టీడీపీలతో ఎటువంటి పొత్తులు పెట్టుకోబోమని స్పష్టం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పరిశ్రమల పేరుతో పరాధీనానికి పీఆర్పీ నో
ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బంద్‌తో ఉద్రిక్తత
ఘర్షణలతో నలుగురి బలి: భైంసాలో కర్ఫ్యూ
పొత్తులతోనే ఎన్నికల్లో పోటీ: చిరంజీవి
సీపీఐ నేతలతో తెరాస చీఫ్ కేసీఆర్ భేటీ
ప్రజారాజ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...