|
| పరిశ్రమల పేరుతో పరాధీనానికి పీఆర్పీ నో |
| హైదరాబాద్, శనివారం, 11 అక్టోబర్ 2008 ( 13:23 IST ) | |
పరిశ్రమల పేరుతో భూములను పరాధీనం చేయడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు తాము అనుకూలమే అయినప్పటికీ, వాటికి ఎంతవరకు అవసరమో అంత మేర మాత్రమే భూమిని కేటాయిస్తామన్నారు.
భూముల స్వాధీనం సమయంలోనూ బాధితులకు ప్రత్యామ్యాయం చూపాలన్నది తమ విధానమన్నారు. నక్సలిజాన్ని సాంఘిక, ఆర్థిక సమస్యగానే తమ పార్టీ పరిగణిస్తుందన్నారు.
కాగా, శ్రీకాకుళం జిల్లాలో ప్రజా అంకిత యాత్ర జరుపుతున్న ఆ పార్టీ చీఫ్ చిరంజీవి లంచాలకు చోటు లేని పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు. రాజకీయ అవినీతిని తొలగించడం ద్వారా మిగిలిన ప్రాంతాల్లో అవినీతి మాయం కాగలదని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|