యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సీపీఐ నేతలతో తెరాస చీఫ్ కేసీఆర్ భేటీ
హైదరాబాద్, శనివారం, 11 అక్టోబర్ 2008   ( 11:37 IST )
సిపీఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నారాయణలతో తెరాస చీఫ్ కేసీఆర్ సమావేశమయ్యారు. వారితో దాదాపు గంటపాటు ఆయన వివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.

తెలంగాణపై టీడీపీ తాజా వైఖరి, ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి శ్రీకాకుళం జిల్లాలో జరుపుతున్న ప్రజా అంకిత యాత్రలు వీరి చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

ఈ సందర్భంగా సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరితో కూడా కేసీఆర్ చర్చలు జరిపారు. తెలంగాణపై పునరాలోచన చేయాలని కేసీఆర్ కోరగా, పన్నెండున జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రజారాజ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా
టీడీపీని కాంగ్రెస్ విమర్శించడం తగదు: బీజేపీ
చంద్రబాబుకు కేసీఆర్ ఫోన్ ద్వారా థ్యాంక్స్
పొత్తులపై 14లోపు నిర్ణయం: రాఘవులు వెల్లడి
చిరంజీవి ప్రజా అంకిత యాత్రకు విశేష స్పందన
దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో భక్తుల హింస
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...