యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ప్రజారాజ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా
శ్రీకాకుళం, 11 అక్టోబర్ 2008   ( 10:04 IST )
టీడీపీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తన అనుచరులతో పాటు శుక్రవారం ప్రజారాజ్యం పార్టీలో చేరారు. శ్రీకాకుళంలో ఆ పార్టీ చీఫ్ చిరంజీవి సమక్షంలో ఆయన ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకున్నారు.

ఆయనతో పాటు మాజీ శాసనసభ్యుడు గణబాబు, విశాఖ సిటీ కేబుల్ ఎండీ పీఎల్‌కే మూర్తి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బి.శ్రీనివాస్, విశాఖ సిటీ కేబుల్ ఎండీ కాకర్ల శాండిల్య, టీడీపీ నేత జహీర్ అహ్మద్ తదితరులు కూడా ప్రజారాజ్యం పార్టీలో విలీనమయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ గంటా శ్రీనివాసరావు వంటి మంచి నేతలు పార్టీలో చేరడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి నేతల చేరికతో పార్టీ కొత్త జవసత్వాలను పుంజుకుంటుందని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
టీడీపీని కాంగ్రెస్ విమర్శించడం తగదు: బీజేపీ
చంద్రబాబుకు కేసీఆర్ ఫోన్ ద్వారా థ్యాంక్స్
పొత్తులపై 14లోపు నిర్ణయం: రాఘవులు వెల్లడి
చిరంజీవి ప్రజా అంకిత యాత్రకు విశేష స్పందన
దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో భక్తుల హింస
రాజకీయ లబ్ధికే టీడీపీ తెలంగాణ నాదం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...