యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
టీడీపీని కాంగ్రెస్ విమర్శించడం తగదు: బీజేపీ
కరీంనగర్, శుక్రవారం, 10 అక్టోబర్ 2008   ( 16:49 IST )
తెలంగాణకు అనుకూలంగా టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శించడం తగదని బీజేపీ వ్యాఖ్యానించింది. విమర్శలు మాని పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు.

కరీంనగర్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి మోసం చేస్తూనే ఉందని దుయ్యబట్టారు.

తెలంగాణకు అనుకూలంగా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు దీనికోసం ముందుండి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్పీకర్‌తో సంప్రదించి పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చంద్రబాబుకు కేసీఆర్ ఫోన్ ద్వారా థ్యాంక్స్
పొత్తులపై 14లోపు నిర్ణయం: రాఘవులు వెల్లడి
చిరంజీవి ప్రజా అంకిత యాత్రకు విశేష స్పందన
దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో భక్తుల హింస
రాజకీయ లబ్ధికే టీడీపీ తెలంగాణ నాదం
రాజకీయాలంటే దోపిడీ కాదు: చిరంజీవి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...