యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
పొత్తులపై 14లోపు నిర్ణయం: రాఘవులు వెల్లడి
హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008   ( 15:45 IST )
వచ్చే ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకునే అంశంపై తమ పార్టీ కేంద్ర కమిటీ అక్టోబర్ 14లోపు నిర్ణయం తీసుకోనుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు తెలిపారు. పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంటే ప్రజారాజ్యం పార్టీతోనూ తమ పార్టీ పొత్తుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

హైదరాబాద్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ అయితే తమ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకునేలోపు ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి కూడా దీనిపై ఆ పార్టీ వైఖరిని ప్రకటిస్తే బాగుటుందని సూచించారు.

అధికార కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కునేలా లెఫ్ట్ పార్టీలు, తెరాసలతో పాటు మహా కూటమి ఏర్పాటు చేయాలని టీడీపీ భావిస్తుండగా, కాంగ్రెస్, టీడీపీలు లేని మూడో ప్రత్యామ్నాయం కోసం సీపీఐ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చిరంజీవి ప్రజా అంకిత యాత్రకు విశేష స్పందన
దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో భక్తుల హింస
రాజకీయ లబ్ధికే టీడీపీ తెలంగాణ నాదం
రాజకీయాలంటే దోపిడీ కాదు: చిరంజీవి
శ్రీకాకుళం నుంచి ప్రజా అంకిత యాత్ర ప్రారంభం
ప్రత్యేక తెలంగాణకు టీడీపీ మద్దతు: బాబు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...