|
| రాజకీయ లబ్ధికే టీడీపీ తెలంగాణ నాదం |
| హైదరాబాద్, 10 అక్టోబర్ 2008 ( 11:57 IST ) | |
రాజకీయ లబ్ధికోసమే టీడీపీ ప్రత్యేక తెలంగాణ నాదాన్ని జపిస్తోందని పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ విమర్శించారు. మూడేళ్లకు ముందుగా తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఎన్నికల ముందుగా తీసుకోవడంతో ఆ పార్టీ చిత్తశుద్ధి ఏమిటన్నది ప్రజలు బాగా అర్థం చేసుకోగలరన్నారు.
హైదరాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కారణమేదైనప్పటికీ, ఇప్పటికైనా టీడీపీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.
ప్రత్యేక తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పేద ప్రజలకోసం ఇప్పటికే పలు అభివృద్ధి పథకాలను తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగలదని జోస్యం చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|