|
| రాజకీయాలంటే దోపిడీ కాదు: చిరంజీవి |
| శ్రీకాకుళం, శుక్రవారం, 10 అక్టోబర్ 2008 ( 11:41 IST ) | |
రాజకీయాలంటే దోపిడీ ప్రక్రియగా మారిందని ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తులకు కాపలాదారులుగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు వారి ఆస్తులను దోచుకునే దోపిడీదారులుగా మారిపోతున్నారని ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రజా అంకిత యాత్ర ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలను సమూలంగా మార్చేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. యువత అనుకుంటే సాధించనిదేమీ ఉండదన్నారు.
ప్రజల కనీస అవసరాలను కూడా తీర్చలేకపోతుండడం దారుణమన్నారు. సుఖంగా వారు జీవించేందుకు కృషి చేయకున్నా వారిని కష్టాలపాలు చేయకుండా ఉంటే అదే పదివేలని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలంటుతుండడంతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|