|
| ముగింపు దశలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు |
| తిరుమల (ఏజెన్సీ), గురువారం, 9 అక్టోబర్ 2008 ( 12:01 IST ) | |
తిరుమలలో గత పది రోజులుగా సాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. వివిధ వాహనాలలో ఊరేగిన శ్రీవారికి గురువారం ఉదయం చక్రస్నానం నిర్వహించారు.
ఈ సందర్భంగా పుష్కరిణిలో స్నానం చేసేందుకై భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా పుష్కరిణి మధ్యలోకి వెళ్లని రీతిలో ఇనుపకంచె ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా పుష్కరిణిని స్వామి వారి కటౌట్లు, పుష్పాలతో అలంకరించారు. గురువారం రాత్రి ధ్వజావరోహణం జరగడం ద్వారా బ్రహ్మోత్సవాలు ముగింపునకు వచ్చినట్లవుతుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|