యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
తెలంగాణ ప్రజలకు హితం చేస్తాం: ఎన్టీపీపీ
హైదరాబాద్, బుధవారం, 27 ఆగస్టు 2008   ( 18:21 IST )
తెలంగాణ ప్రజలకు హితం చేస్తామని నవ తెలంగాణ ప్రజా పార్టీ (ఎన్టీపీపీ) నేత పెద్ది రెడ్డి చెప్పారు. తెలంగాణ యువశక్తి, విద్యార్థి లోకం తమకు అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నవ తెలంగాణ ప్రజా పార్టీ ఆవిర్భావ సభ ఈ ప్రాంత చరిత్రలోనే కొత్త ఉరవడిని సృష్టిస్తుందని తెలిపారు. తమ పార్టీ విధివిధానాలను వినేందుకు తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని వివరించారు.

తెలంగాణ ఉద్యమాన్ని అంతిమ అంకానికి తీసుకెళ్లే పనిలో పార్టీ అధినేత దేవేందర్ గౌడ్ చెప్పారు. తెలంగాణ ప్రజల కలను తాము సాకారాం చేస్తామన్నారు. వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఎప్టీపీపీకి ప్రజలు పట్టం కడతారని పెద్ది రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రారంభమైన నవ తెలంగాణ నగారా
ఖమ్మం జిల్లాకు సాగర్ సాగునీరు
సెప్టెంబరు 11న అనంతపురానికి సోనియా రాక
సీఎంను కలిసిన వరంగల్ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ
సాగునీటి ప్రాజెక్టులు ఇకపై పర్యాటక కేంద్రాలు
ముత్యాలపాలెం రేవు అభివృద్ధికి నో: ప్రభుత్వం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై...
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...