|
| ప్రారంభమైన నవ తెలంగాణ నగారా |
| హైదరాబాద్, బుధవారం, 27 ఆగస్టు 2008 ( 18:05 IST ) | |
హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో జరుగుతున్న నవ తెలంగాణ నగారా బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. నగారాలో భాగంగా మొదట సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సభకు వచ్చినవారు దీనిని ఆసక్తిగా తిలకించారు. నవ తెలంగాణ ప్రజా పార్టీ (ఎన్టీపీపీ) అధినేత దేవేందర్ గౌడ్‌తో పాటుగా ఇతర నేతలు సభా వేదికకు తరలివచ్చారు.
దేశంలో చిన్నరాష్ట్రాల సాధనకోసం పాటుపడుతున్న ఆ ప్రాంత నేతలు ఈ సదస్సుకు వచ్చారు. సదస్సులో నేతల ప్రసంగాలను వినటానికి తెలంగాణాలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు ద్వారానే ఈ ప్రాంతంలో అభివృద్ధి సాధ్యమని ఎన్టీపీపీ నేతలు అంటున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|