యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సెప్టెంబరు 11న అనంతపురానికి సోనియా రాక
న్యూఢిల్లీ, బుధవారం, 27 ఆగస్టు 2008   ( 17:15 IST )
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సెప్టెంబరు 11వ తేదీన అనంతపురానికి వస్తున్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సోనియా ప్రారంభిస్తారు. శాసనసభ ఎన్నికలకు సిద్ధమౌతున్న వేళ సోనియా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అనంతపురం జిల్లాలో సోనియా పర్యటన దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించటంతో ప్రజలతో పాటుగా వివిధ పార్టీల నాయకుల దృష్టి మరలింది. దీనితో ప్రధాన రాజకీయ పక్షాల్లో నేతలు ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము సాధించిన విజయాలు, అమలుచేసిన పథకాలను వివరించాలని నిర్ణయానికి వచ్చింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సీఎంను కలిసిన వరంగల్ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ
సాగునీటి ప్రాజెక్టులు ఇకపై పర్యాటక కేంద్రాలు
ముత్యాలపాలెం రేవు అభివృద్ధికి నో: ప్రభుత్వం
ప్రజారాజ్యం పార్టీతో పొత్తుపై రాజ్‌నాథ్ సింగ్ ఆరా!
చర్చకు ససేమిరా: సభ రేపటికి వాయిదా
నిరాహార దీక్షకు దిగిన ఎమ్మెల్యే కరణం బలరాం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై...
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...