యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సాగునీటి ప్రాజెక్టులు ఇకపై పర్యాటక కేంద్రాలు
హైదరాబాద్, బుధవారం, 27 ఆగస్టు 2008   ( 15:51 IST )
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వద్ద ప్రకృతి అందాలను చూడటానికి సందర్శకులు వచ్చే విధంగా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సమాచార శాఖల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రత్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు ఏరాసు ప్రతాప రెడ్డి లేవనెత్తిన అంశంపై మంత్రి ఆనం ఈ విధంగా సమాధానమిచ్చారు.

శ్రీశైలం, నాగార్జునసాగర్, ధవళేశ్వరం వంటి చోట్ల ఈ అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయని సభకు తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత నాలుగేళ్ల కాలంలో ఈ రంగానికి భారీగా నిధులు కేటాయించిందని మంత్రి ఆనం వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముత్యాలపాలెం రేవు అభివృద్ధికి నో: ప్రభుత్వం
ప్రజారాజ్యం పార్టీతో పొత్తుపై రాజ్‌నాథ్ సింగ్ ఆరా!
చర్చకు ససేమిరా: సభ రేపటికి వాయిదా
నిరాహార దీక్షకు దిగిన ఎమ్మెల్యే కరణం బలరాం
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
నవ తెలంగాణ ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై...
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...