|
| ముత్యాలపాలెం రేవు అభివృద్ధికి నో: ప్రభుత్వం |
| హైదరాబాద్, బుధవారం, 27 ఆగస్టు 2008 ( 15:24 IST ) | |
విశాఖపట్నం జిల్లా ముత్యాలపాలెం ఓడరేవు అభివృద్ధి చేసే ప్రతిపాదనలేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గంగవరం పోర్టుకు సమీపంలో ముత్యాలపాలెం ఉంది. ముత్యాలపాలెం అభివృద్ధి కన్నా గంగవరం రేవు విస్తరణ పనులను వేగిరం చేస్తామని తెలిపింది. ముత్యాలపాలెం పోర్టును అభివృద్ధి చేస్తామని 1995లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చే ముందు ముత్యాలపాలెం రేవును ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. విశాఖపట్నం నౌకాశ్రయంపై భారం తగ్గించేందుకు గంగవరం పోర్టు తోడ్పడుతుందని ప్రభుత్వం భావించింది. విశాఖ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా వస్తుండటంతో స్థానిక నౌకాశ్రయంలో ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు పెరిగాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|