యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
చర్చకు ససేమిరా: సభ రేపటికి వాయిదా
హైదరాబాద్, బుధవారం, 27 ఆగస్టు 2008   ( 12:33 IST )
అద్దంకి శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తిని సస్పెండ్ చేసిన దానిపై సభలో చర్చించటానికి సభాపతి సురేష్ రెడ్డి ససేమిరా అన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇందుకోసం పట్టుబట్టారు. తెదేపా సభ్యులు పోడియంను వీడి వెళ్లకపోవటంతో స్పీకర్ సురేష్ రెడ్డి వారి తీరుపై ఆగ్రహించి సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

శాసనసభ్యుడు బలరాంను సభను సస్పెండ్ చేసిన వివాదంపై లేఖ రాయండి పరిశీలిస్తామని తెలుగుదేశం పార్టీ సభ్యులకు సురేష్ రెడ్డి తెలిపారు. సస్పెండ్ చేయటాన్ని వ్యతిరేకిస్తూ బలరాం శాసనసభ ముందున్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షకు దిగారు. బలరాంకు మద్దతుగా తెరాస శాసనసభ్యులు అక్కడికి వచ్చారు. ఆయనకు మద్దతుగా అక్కడే వారు కూర్చున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నిరాహార దీక్షకు దిగిన ఎమ్మెల్యే కరణం బలరాం
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
నవ తెలంగాణ ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు
ఆత్మ గౌరవం కోసం పాటుపడ్డాం: చంద్రబాబు నాయుడు
"ప్రజారాజ్యం" సమస్యలకు శత్రువు: మెగాస్టార్ చిరు
చిరంజీవి పతాకావిష్కరణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై...
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...