యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్, బుధవారం, 27 ఆగస్టు 2008   ( 11:21 IST )
ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వారి సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. విజయవాడ-వాస్కోడిగామా, సికింద్రాబాద్-హౌరా, విశాఖపట్నం-హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ఈ రైళ్లు ఆగస్టు 29-31 తేదీల మధ్య నడుస్తాయి.

విజయవాడ-వాస్కోడిగామా ప్రత్యేక రైలు

రైలు నెం.0725 విజయవాడలో ఆగస్టు 29వ తేదీ సాయంత్రం 6.55 ని.లకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.50 ని.లకు వాస్కోడిగామా చేరుకుంటుంది. మార్గమధ్యంలో ఈ రైలు గుంటూరు, నర్సరావుపేట, దొనకొండ, గిద్దలూరు, నంధ్యాల, ద్రోణాచలం (డోన్), గుంతకల్, బళ్లారి, హోస్పేట్, గదగ్, హుబ్లి, లోండా, కాజిల్ రాక్, కూలెం, మడ్‌గావ్ స్టేషన్లలో ఆగుతుంది.

సికింద్రాబాద్-హౌరా ప్రత్యేక రైలు

రైలు నెం. 0746, సికింద్రాబాద్‌లో ఆగస్టు 29వ తేదీ సాయంత్రం 3.30 ని.లకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.45 ని.లకు హౌరా చేరుకుంటుంది. ఈ రైలు మార్గమధ్యంలో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, బరంపూర్. ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, బాద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్‌ స్టేషన్లలో ఆగుతుంది.

విశాఖఫట్నం-హైదరాబాద్-విశాఖపట్నం
రైలు నెం.747, విశాఖపట్నంలో ఆగస్టు 30, 31 తేదీల్లో రాత్రి 8.45 ని.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.20 ని.లకు హైదరాబాద్‌కు చేసుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెం.748, హైదరాబాద్‌లో ఆగస్టు 29, 30 తేదీల్లో రాత్రి 9.15 ని.లకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.15 ని.లకు విశాఖపట్నం చేరుకుంటుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నవ తెలంగాణ ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు
ఆత్మ గౌరవం కోసం పాటుపడ్డాం: చంద్రబాబు నాయుడు
"ప్రజారాజ్యం" సమస్యలకు శత్రువు: మెగాస్టార్ చిరు
చిరంజీవి పతాకావిష్కరణ
తెలంగాణాపై మేథోమథనం: చిరంజీవి
నాయకుడు కాదు సేవకుడుగా వస్తా: చిరు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై...
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...