యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
అరచేతిలో స్వర్గం ఎవరూ చూపలేరు: డీఎస్
హైదరాబాద్, మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 18:37 IST )
రాష్ట్రంలోని కొత్త రాజకీయ పార్టీలు అరచేతిలో స్వర్గాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు తమ పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. వైఎస్ పాలనలో ప్రజలకు అవసరమైనవన్నీ సమకూరుతున్నాయని చెప్పారు. ప్రజలకు సుపరిపాలనను తాము మాత్రమే అందించగలమని స్పష్టం చేశారు.

చిరంజీవి రాజకీయ పార్టీ, విధివిధానాలు ప్రకటించిన తర్వాతే వారి గురించి వ్యాఖ్యానిస్తామని చెప్పారు. చిరంజీవి రాకతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న కొందరి పగటి కలలు నిజం కావన్నారు. నర్సాపురం మాజీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకుడు చేగొండ హరిరామ జోగయ్య రాజీనామా వల్ల తమకు వచ్చే నష్టం లేదని శ్రీనివాస్ తేల్చిచెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సాగునీటి ఇబ్బందులు తీరిపోతాయి: వైఎస్
కళింగపట్నం ఓడరేవు అభివృద్ధిపై సీఎంతో భేటీ
బీజేపీతో పొత్తుకు చిరంజీవి పార్టీ, తెరాస ఆసక్తి
భాజపా అగ్రనేత అద్వానీతో చర్చలు జరిపిన చిరంజీవి
నెల్లూరు జిల్లా పర్యటనలో రాష్ట్ర మంత్రులు
కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...