యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సాగునీటి ఇబ్బందులు తీరిపోతాయి: వైఎస్
వెలిగొండ, మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 18:24 IST )
వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సాగునీటి సమస్యలు తీరిపోతాయని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లాలో దోర్నాల మండలంలో వెలిగొండ వద్ద సొరంగం తొలిచే పనులను సీఎం వైఎస్ మంగళవారం ప్రారంభించారు. కృష్ణా నది వరద నీటిని ప్రకాశం జిల్లాలో సాగునీటి అవసరాలకు వినియోగించుకొంటానికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు.

వెలిగొండ పథకం అమలు ద్వారా 1.19 వేల ఎకరాలకు సాగునీరు సమృద్ధిగా అందుతుందని తెలిపారు. వెలిగొండ వద్ద సొరంగాన్ని 18.8 కి.మీ మేర తొలుస్తారని వివరించారు. సొరంగం తొలిచే పనులు నల్లమల అటవీ ప్రాంతం గుండా సాగుతుందన్నారు. ఈ పనుల కోసం రూ.2011 కోట్లు వెచ్చించామన్నారు. వెలిగొండ తొలి దశ పనులు వచ్చే మార్చి నాటికి పూర్తవుతుందని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కళింగపట్నం ఓడరేవు అభివృద్ధిపై సీఎంతో భేటీ
బీజేపీతో పొత్తుకు చిరంజీవి పార్టీ, తెరాస ఆసక్తి
భాజపా అగ్రనేత అద్వానీతో చర్చలు జరిపిన చిరంజీవి
నెల్లూరు జిల్లా పర్యటనలో రాష్ట్ర మంత్రులు
కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులపై ఛార్జీల మోత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...