|
| కళింగపట్నం ఓడరేవు అభివృద్ధిపై సీఎంతో భేటీ |
| శ్రీకాకుళం, మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 17:31 IST ) | |
శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటుచేసే కళింగపట్నం నౌకాశ్రయం గురించి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డితో మంగళవారం చర్చలు జరుపుతున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ శ్రీకాంత్ చెప్పారు. నౌకాశ్రయం అభివృద్ధికి అవసరమైన భూసేకరణ గురించి ఆయనకు వివరిస్తామని తెలిపారు. కళింగపట్నం రేవు అభివృద్ధి జిల్లాకు అత్యావశ్యకం అన్నారు.
కళింగపట్నం రేవుకు అవసరమైన 100 ఎకరాలకు పైగా పోర్టు భూములు, 85 ఎకరాల ప్రభుత్వ బంజరు, 500 ఎకరాలకు పైగా ఇసుక భూములు ఉన్నట్లు తాము గుర్తించామన్నారు. జిల్లాలో ఏర్పాటుచేసే భావనపాడు ఫిషింగ్ జట్టి అభివృద్ధికి ఎంతమేరకు భూములు అందుబాటులో ఉందనే విషయంపై అధికారుల నుంచి కలెక్టర్ శ్రీకాంత్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|