యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
నెల్లూరు జిల్లా పర్యటనలో రాష్ట్ర మంత్రులు
నెల్లూరు, మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 13:03 IST )
నెల్లూరు జిల్లా కోట మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి కేంద్ర-రాష్ట్ర మంత్రులు మంగళవారం వస్తున్నారు. మంత్రులు పయమించే కోట-గూడూరు మార్గంలో కల్వర్టులు, వంతెనల వద్ద బాంబు, డాగ్ స్వాడ్‌లు తనిఖీలు నిర్వహించాయి. మంత్రుల రాక సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి పి వెంకటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సంభాని చంద్రశేఖర్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి, సమాచార శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ గోవర్ధన రెడ్డి, తితిదే ఛైర్మన్ బి కరుణాకర రెడ్డితో పాటుగా జిల్లా శాసనసభ్యులు వస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులపై ఛార్జీల మోత
వంశధార నది ఎడమ కాల్వకు గండి
చిరంజీవిలో సేవాభావం: గాయకుడు బాలు
కొత్త పార్టీలు ఏమీ చేయలేవు: నటుడు రాజశేఖర్
తెలంగాణా వనరులను కొల్లగొడుతున్న కాంగ్రెస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...