|
| శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులపై ఛార్జీల మోత |
| హైదరాబాద్, మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 12:26 IST ) | |
హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించిన శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి రాకపోకలు చేసే విమాన ప్రయాణీకులపై ఛార్జీల మోత మంగళవారం నుంచి పడింది. వినియోగ అభివృద్థి ఫీజు కింద ఈ ఛార్జీలను వసూలు చేస్తారు. దేశీయ ప్రయాణం చేసేవారి నుంచి రూ.375, విదేశీ ప్రయాణం చేసేవారి నుంచి రూ.1000లను మంగళవారం నుంచి వసూలు చేస్తున్నారు.
విమానాశ్రయ నిర్వహణ ఖర్చులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వేరే మార్గంలేక ప్రయాణీకులపై భారం మోపాల్సి వచ్చిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు. ప్రస్తుతం విదేశీ ప్రయాణీకుల నుంచి మాత్రమే ఫీజును వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి 32 కి.మీ. దూరంలో శంషాబాద్ విమాశ్రయం ఉంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|