యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
చిరంజీవిలో సేవాభావం: గాయకుడు బాలు
మంత్రాలయం, మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 11:44 IST )
మెగాస్టార్ చిరంజీవిలో అంతులేని సేవాభావం తొణికిసలాడుతుందని సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. తుంగభద్రా నదీ తీరాన ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం సందర్శనకు బాలు వచ్చారు. చిరంజీవి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సర్వతోముఖాభివృద్థి చెందుతుందన్నారు. చిరు ముఖ్యమంత్రిగా ఎన్నికై సుపరిపాలన అందించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.

చిరంజీవి రాజకీయ ప్రవేశం సరైన తరుణంలో జరుగుతుందని చెప్పారు. చిరంజీవి తనకు మంచి మిత్రుడన్నారు. రాష్ట్ర రాజకీయ పార్టీల నేతలందరితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఏ రాజకీయ పక్షం తరుపున తాను ప్రచారం నిర్వహించనని స్పష్టం చేశారు. రాజకీయాలకు తాను దూరమన్నారు. సినీ పరిశ్రమకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని బాలు తెలియజేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్త పార్టీలు ఏమీ చేయలేవు: నటుడు రాజశేఖర్
తెలంగాణా వనరులను కొల్లగొడుతున్న కాంగ్రెస్
సీఎంచే వెలిగొండ సొరంగం పనులు నేడు ప్రారంభం
విజన్ 2020నే అమలు: చంద్రబాబు నాయుడు
నెల్లూరు జిల్లాలో 2లక్షల మంది ఓటర్లు గల్లంతు
వరంగల్ పర్యటనకు ఆగస్టు 25న సీఎం రాక
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...