|
| కొత్త పార్టీలు ఏమీ చేయలేవు: నటుడు రాజశేఖర్ |
| తాండూరు, మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 11:30 IST ) | |
రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీలు వచ్చి ఏమీచేయలేవని సినీనటుడు రాజశేఖర్ అన్నారు. రాష్ట్ర రాజకీయాలు రెండు ప్రధాన పార్టీలు మధ్య తిరుగుతున్నాయని తెలిపారు. ఈ దశలో చిరంజీవి పెట్టే రాజకీయ పార్టీ గురించి ఇపుడే మాట్లాడటం అనవసరం అన్నారు. చిరు పార్టీ విధివిధానాలు ప్రకటించిన తర్వాతే వారి వైఖరి ఏమిటో తెలుస్తుందని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశాన్ని మీడియా పెద్దది చేస్తుందన్నారు. చిరంజీవి అభిమానులు తనపై దాడి చేసినపుడు వారి వైఖరిని మెగాస్టార్ ఖండించలేదని ఆరోపించారు. చిరంజీవి పెట్టే రాజకీయ పార్టీ వైపు ప్రజలు మొగ్గుచూపరని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల బాగు కోసం కాంగ్రెస్ పార్టీ అహరహం కృషి చేస్తుందని రాజశేఖర్ వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|