యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
విజన్ 2020నే అమలు: చంద్రబాబు నాయుడు
హైదరాబాద్, సోమవారం, 18 ఆగస్టు 2008   ( 16:45 IST )
తెలుగుదేశం పార్టీ గతంలో తాము రూపొందంచిన విజన్ 2020లోని అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మీకోసం యాత్ర ముగించుకుని వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో తొలిసారి ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు మాట్లాడారు. మీకోసం యాత్ర 117 రోజుల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వారినడిగి నేరుగా తెలుసుకున్నామన్నారు.

కాంగ్రెస్ పరిపాలనా కాలంలో ప్రజలకు కష్టాలు మాత్రమే మిగిలాయన్నారు. ప్రధాన సమస్యలను పక్కనపెట్టి జలయజ్ఞం పేరుతో భారీగా నిధులు దండుకునే పనిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని నిప్పులుగక్కారు. చేనేత పరిశ్రమ పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలవల్ల నష్టం సంభవించిన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కాంగ్రెస్ విఫలమైందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నెల్లూరు జిల్లాలో 2లక్షల మంది ఓటర్లు గల్లంతు
వరంగల్ పర్యటనకు ఆగస్టు 25న సీఎం రాక
కృష్ణా జిల్లాలో వరద నష్టం అంచనా పూర్తి
కొవ్వాడ గండితో పోలవరం మండంలో వరద ముంపు
బీసీలకు ఎక్కువ సీట్లిస్తాం: రాజశేఖర రెడ్డి
సెప్టెంబరులో సామర్లకోటకు లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...