యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
నెల్లూరు జిల్లాలో 2లక్షల మంది ఓటర్లు గల్లంతు
నెల్లూరు, సోమవారం, 18 ఆగస్టు 2008   ( 16:26 IST )
నెల్లూరు జిల్లాలో తాజాగా జరిగిన ఓటర్ల జాబితా సవరణలో దాదాపు రెండు లక్షల మందిపేర్లు గల్లంతయ్యాయని తెలిసింది. జాబితాలో కొత్తవారికి అవకాశం కల్పించకపోయినా ఉన్నవారి పేర్లు తొలగించటమేమిటని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఓటర్ల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గుముఖం పట్టడం గమనార్హం. ప్రతిసారి జాబితా మార్పులపుడు 5శాతం మేర ఓటర్లు కొత్తగా చేరుతుంటారు.

జిల్లాలో కొత్తగా అర్హులైన లక్షమందికి ఓటర్ల జాబితాలో చోటుదక్కాల్సిఉంది. ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం ఓటర్లు మళ్లీ దరఖాస్తు చేసుకుని జాబితాలో స్థానం సంపాదించటం అంత తేలిక కాదన్న సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు జిల్లాలో 11 స్థానాలు ఉండగా నేడది పదికి పడిపోయింది. ఓటర్ల జాబితా సవరణకు ఆగస్టు 31వ తేదీ వరకూ ఎన్నికల సంఘం గడువు పొడిగించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వరంగల్ పర్యటనకు ఆగస్టు 25న సీఎం రాక
కృష్ణా జిల్లాలో వరద నష్టం అంచనా పూర్తి
కొవ్వాడ గండితో పోలవరం మండంలో వరద ముంపు
బీసీలకు ఎక్కువ సీట్లిస్తాం: రాజశేఖర రెడ్డి
సెప్టెంబరులో సామర్లకోటకు లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్
ఎన్నికల బరిలోకి దిగను: హరిరామ జోగయ్య
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...