యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
కృష్ణా జిల్లాలో వరద నష్టం అంచనా పూర్తి
విజయవాడ, సోమవారం, 18 ఆగస్టు 2008   ( 16:09 IST )
కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలవల్ల సంభవించిన వరద నష్టం అంచనా పూర్తైంది. విజయవాడ నగరంలోని వరద పీడిత ప్రాంతాల్లో రెవిన్యూ అధికారులు పర్యటించి నష్టం అంచనా వేశారు. మొత్తం 71 బృందాలు వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. వరదల కారణంగా 120 ఇళ్లు నేలమట్టం కాగా, 500 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు తమ నివేదికలో వెల్లడించారు.

వరదల కారణంగా 46వేల కుటుంబాలు ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. బాధితులకు నష్టపరిహారం ప్రమాద స్థాయిని బట్టి రూ.2వేల నుంచి రూ.4వేల వరకూ అందిచాలని ప్రభుత్వం సూచిందని తెలిపారు. సోమవారం కూడా ఈ సర్వే జరుగుతుందని అధికారులు వివరించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొవ్వాడ గండితో పోలవరం మండంలో వరద ముంపు
బీసీలకు ఎక్కువ సీట్లిస్తాం: రాజశేఖర రెడ్డి
సెప్టెంబరులో సామర్లకోటకు లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్
ఎన్నికల బరిలోకి దిగను: హరిరామ జోగయ్య
తెదేపాకు రాజీనామాచేసి చిరు పార్టీలో చేరిన వంగా గీతా
ఢిల్లీకి చేరుకున్న సీఎం రాజశేఖర రెడ్డి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...