యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
కొవ్వాడ గండితో పోలవరం మండంలో వరద ముంపు
ఏలూరు, సోమవారం, 18 ఆగస్టు 2008   ( 15:44 IST )
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో కొవ్వాడ కాల్వకు గండి పడటంతో పంట పొలాలు, గ్రామాలు ముంపుకు గురయ్యాయి. బాధితులకు ఇంకా సహాయ చర్యలు అందలేదని వార్తలు వస్తున్నాయి. కొవ్వాడ కాల్వ ఎడమ గట్టుకు 75 మీటర్ల నిడివిలో గండి పడింది. దీని ద్వారా వరద నీరు ఉధృతంగా సమీప గ్రామాలపై విరుచుకుపడింది. పట్టిసీమ, పోలవరం, గూటాల, రాగోలపల్లి గ్రామాల్లో 9వేల ఎకరాల్లో వివిధ పంటలు నీటమునిగాయి.

అధికారులు, కాంట్రాక్టర్ల అవినీతి కారణంగానే ఈ గండి ఏర్పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వరద నీటి ప్రవాహం ధాటికి పొలాల్లో ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. పూడికలు పేరుతో లంకలను తవ్వేయడంతో కాల్వకు గండి పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వరుసగా మూడోసారి ఈ వరదలను చూస్తున్నామని రైతులు అంటున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బీసీలకు ఎక్కువ సీట్లిస్తాం: రాజశేఖర రెడ్డి
సెప్టెంబరులో సామర్లకోటకు లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్
ఎన్నికల బరిలోకి దిగను: హరిరామ జోగయ్య
తెదేపాకు రాజీనామాచేసి చిరు పార్టీలో చేరిన వంగా గీతా
ఢిల్లీకి చేరుకున్న సీఎం రాజశేఖర రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి ఎవరూ పోటీకాదు: వైఎస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...