యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
చేనేత పరిశ్రమకు ప్రభుత్వం చేయూతనిస్తుంది: వైఎస్
హైదరాబాద్, గురువారం, 7 ఆగస్టు 2008   ( 16:59 IST )
చేనేత పరిశ్రమకు చేయూతనిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురువారం హామీ ఇచ్చారు. ఈ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. చేనేత పరిశ్రమకు గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయూతనందించాయని గుర్తు చేశారు.

చేనేత కార్మికులకు మంజూరు చేసిన రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని వెల్లడించారు. రవీంద్రభారతిలో గురువారం జరిగిన చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గ్రామీణ విద్యుదీకరణ పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష
ఉగ్రరూపం దాల్చిన గోదావరి: యానంలోకి వరద నీరు
ఎరువుల కొరత: రేపు రైతు సంఘాల ఆందోళన
రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేత
రాజధానిలో పాఠశాలల విలీనంపై పట్టువీడిన ప్రభుత్వం
గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...