యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఉగ్రరూపం దాల్చిన గోదావరి: యానంలోకి వరద నీరు
యానాం, గురువారం, 7 ఆగస్టు 2008   ( 16:46 IST )
గౌతమి- గౌదావరి సముద్రంలో కలిసే యానాం ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తింది. యానాంలోని కొన్ని ప్రదేశాల్లోకి వరద నీరు ప్రవేశించిందని అధికారికవర్గాలు తెలిపాయి. రాజీవ్ బీచ్, జీఎంసీ బాలయోగి స్టేడియం నీట మనిగిందని వెల్లడించారు.

గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భయపడుతున్న లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. వరద నీరు అంతకంతకు పెరుగుతుండంతో యానాంలోని మరికొన్ని కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎరువుల కొరత: రేపు రైతు సంఘాల ఆందోళన
రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేత
రాజధానిలో పాఠశాలల విలీనంపై పట్టువీడిన ప్రభుత్వం
గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
త్వరలో ఆరోవ వేతన సంఘం సిఫార్సుల అమలు
కలెక్టర్లు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు: సీపీఐ ఆరోపణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...