యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాజధానిలో పాఠశాలల విలీనంపై పట్టువీడిన ప్రభుత్వం
హైదరాబాద్, గురువారం, 7 ఆగస్టు 2008   ( 16:29 IST )
రాష్ట్ర రాజధానిలో విలీనం పేరుతో మూసివేసిన పాఠశాలలను మళ్లీ తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. పక్కపక్కన, ఒకే ప్రాంగణంలో ఉన్న పాఠశాలలను అకడమిక్ క్లబ్బింగ్ పేరిట ప్రభుత్వం సుమారు 200 స్కూళ్లను మూసివేసింది. ఈ 200 పాఠశాలలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం సముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.

రాజధానిలోని ప్రభుత్వ పాఠశాలల మూసివేతను నిరసిస్తూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కమిటీ ఇందిరాపార్కు వద్ద మూడు రోజుల క్రితం ఆమరణ నిరాహర దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నిరాహార దీక్షలకు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభించడం, ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం ఈ వివాదంపై దృష్టి సారించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
త్వరలో ఆరోవ వేతన సంఘం సిఫార్సుల అమలు
కలెక్టర్లు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు: సీపీఐ ఆరోపణ
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తనిఖీ కోసం ప్రత్యేక వ్యవస్థ
ఆరోగ్యశ్రీ పథకం: ప్రతిపక్షాలకు బురదచల్లొద్దని విజ్ఞప్తి
రాష్ట్రంలో భారీ వర్షాలు: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...