యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
హైదరాబాద్, 7 ఆగస్టు 2008   ( 16:16 IST )
రాష్ట్రవ్యాప్తంగా గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలు గురువారం ప్రారంభం అయ్యాయి. ఐదు ప్రధాన పట్టణాల్లో ఈ గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు 9800 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు.

ఈ నెల 12 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఆగస్టు 30న పేపర్లు దిద్దడం జరుగుతుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే అంతకుముందు సుప్రీంకోర్టు ఈ నెల 1న గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షను యధావిథిగా నిర్వహించేందుకు మార్గం సుగమం చేసిన సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
త్వరలో ఆరోవ వేతన సంఘం సిఫార్సుల అమలు
కలెక్టర్లు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు: సీపీఐ ఆరోపణ
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తనిఖీ కోసం ప్రత్యేక వ్యవస్థ
ఆరోగ్యశ్రీ పథకం: ప్రతిపక్షాలకు బురదచల్లొద్దని విజ్ఞప్తి
రాష్ట్రంలో భారీ వర్షాలు: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
వైఎస్ సొంతమనిషికి ఆరోగ్యశ్రీ భీమా నిధులు ధారాదత్తం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...