యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
త్వరలో ఆరోవ వేతన సంఘం సిఫార్సుల అమలు
సంగారెడ్డి, గురువారం, 7 ఆగస్టు 2008   ( 15:38 IST )
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆరోవ వేతన సంఘం సిఫార్సులను ఈ నెలాఖరులగా అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి తెలిపారు. ప్రధాని హామీ ప్రకారం ఈ నెలాఖరులోగా ఆరోవ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు.

మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలో ఉన్న ఆయుధ కర్మాగారంలో జరిగిన నేషనల్ డిఫెన్స వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో రాజ్యసభ సభ్యుడు సంజీవరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోవ వేతన సంఘం సిఫార్సులు త్వరలో అమలు అవతాయని వెల్లడించారు. విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు తక్షణం ఉద్యోగాలు ఇస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని సంజీవరెడ్డి తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కలెక్టర్లు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు: సీపీఐ ఆరోపణ
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తనిఖీ కోసం ప్రత్యేక వ్యవస్థ
ఆరోగ్యశ్రీ పథకం: ప్రతిపక్షాలకు బురదచల్లొద్దని విజ్ఞప్తి
రాష్ట్రంలో భారీ వర్షాలు: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
వైఎస్ సొంతమనిషికి ఆరోగ్యశ్రీ భీమా నిధులు ధారాదత్తం
ముఖ్యమంత్రికి మద్యం అమ్మకాల్లో కమీషన్: బాబు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...